Como cliente Amazon Prime obtén 3 meses de Audible gratis
Thenugu Raktham Chappabadi Pothu Undi (Telugu Edition)
No se ha podido añadir a la cesta
Error al eliminar la lista de deseos.
Se ha producido un error al añadirlo a la biblioteca
Se ha producido un error al seguir el podcast
Error al dejar de seguir el podcast
Suscríbete a la prueba gratuita para poder disfrutar de este libro a un precio exclusivo para suscriptores
Compra ahora por 5,99 €
-
Narrado por:
-
Swarnapriya
Acerca de este título
"బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది.
""అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి"". "" నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే, సందేహం లేదు. కానీ ఉద్యోగం నా తత్వానికి సరిపడదంటే వినరు కదా అంటదు కొడుకు."" ఇంతకీ ఏమి జరిగింది, తాను బతుకుతెరువు కోసం ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఈ కథలో తెలుసుకోండి."
Please note: This audiobook is in Telugu.
©2022 Sripada Subhramanya Sastri (P)2022 Storyside IN