Maximize Series (Telugu Edition)

1 títulos en la serie
sin valoraciones

Maximize Series 1 (Telugu Edition) Resumen del editor

డాక్టర్ మర్ఫీ ఉత్తమ రచన 'ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్' (మీ ఉపచేతన శక్తి) తొలిసారిగా 1963 లో ప్రచురితమైంది. వెంటనే బెస్ట్ సెల్లర్ అయింది. ఈ నాటికీ అది అత్యుత్తమ స్వయంసాయక పుస్తకాలలో ఒకటిగా పరిగణించ బడుతుంది. ఈ పుస్తకం సఫలతను వెంటాడుతూ డాక్టర్ మర్ఫీ ప్రపంచంలో వేలాది మందికి ప్రసంగాలు చేశారు. తన రేడియో కార్యక్రమంతో లక్షలాది మంది శ్రోతలకు ఉపన్యసించారు. తన భావాల ప్రత్యేక అంశాలు ప్రయోగించి ప్రజలు తమ జీవితాలను ఎలా మెరుగు పరుచుకున్నారో చూపారు. ప్రస్తుతం ఈ ఉపన్యాసాలు అన్నీ సంకలం చేసి సరిదిద్ది ఆరు పుస్తకాలుగా అధునాతనం చేయబడ్డాయి. డాక్టర్ మర్ఫీ బోధనలను 21వ శతాబ్దంలోకి తెచ్చాయి. చదువరులు తమ జీవితాలను పూర్తిగా మార్చుకోవటానికి అనువుగా తమ ఉపచేతనను ఎలా పనిచేయించాలో తెలిపే ఆచరణ యుక్తమైన పరికరాలతో ఈ పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకంలో సమృద్ధికి, నిరంతర సంపదకు మిమ్ములను నడిపించటానికి డాక్టర్ మర్ఫీ తన ‘ఐశ్వర్యానికి నాలుగు సూత్రాల మాస్టర్ కీ' మీకు తెలుపుతారు. ఆయన పథకం అనుసరించి ఒక సేల్స్ మాన్ తన ఆదాయాన్ని ఎలా ఐదింతలు చేశాడో, ముదిరిన గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి తన క్యాన్సర్నే గాక అర్హిటిస్ కూడా ఎలా నయం చేసుకున్నారో, ఇంకా మిమ్మల్ని ఉత్తేజపరిచే అనేక సఫలతా గాధలు మీరు తెలుసుకుంటారు.

©2015 JMW Group Inc (P)2026 Audible Singapore Private Limited
Más Menos
Lista de productos
  • Libro 1

    Muestra

    16,99 € o gratis con la prueba. Se renueva automáticamente por 9,99 € al mes después de la prueba. Consulta los requisitos.

    Incluido en la suscripción